Header Banner

టీటీడీ ఛైర్మన్-సీఎం చంద్రబాబు భేటీ.. కళ్యాణ వేడుకలకు సిద్ధమైన వేదిక! ప్రత్యేక ఆహ్వానం అందజేత!

  Fri Mar 14, 2025 18:45        Politics

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సీఎం చంద్రబాబును కలుసుకొని రేపు వెంకటపాలెంలో జరగనున్న శ్రీనివాస కళ్యాణం ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం, సీఎం చంద్రబాబుకు స్వామివారి ప్రసాదాన్ని అందజేసి, అమరావతిలో నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణం ఏర్పాట్లపై ఆయనతో చర్చించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సీఎం చంద్రబాబు టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులకు సూచించారు. శ్రీనివాస కళ్యాణ వేదిక వద్ద ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించినట్లు బీఆర్ నాయుడు సీఎం చంద్రబాబుకు వివరించారు.

ఇది కూడా చదవండి: బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


వీధుల్లో పరిగెత్తుతున్న కుక్క.. నోట్లో పసికందు..! కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!


ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ!


అదిరిపోయిన కూటమి వ్యూహం! ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేందుకు ఓటింగ్ కూడా అవసరమయ్యేలా లేదుగా!


వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #APCM #CBN #ttd #chairman #beti #todaynews #flashnews #latestnews